tag:blogger.com,1999:blog-5802760429074790099.post7223361365079762884..comments2023-07-13T18:26:16.591+05:30Comments on ఊహలు - ఊసులు: (సం)బంధాలలో కలతలు రాకుండా ఉండాలంటే......Anuradhahttp://www.blogger.com/profile/10425890796553402349noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5802760429074790099.post-23971090912701920742011-06-06T13:26:58.641+05:302011-06-06T13:26:58.641+05:30/ఈ లోకం లో ఏ వ్యక్తి తో అయినా మన బంధం శాశ్వతం కాదు.../ఈ లోకం లో ఏ వ్యక్తి తో అయినా మన బంధం శాశ్వతం కాదు.కొంతమంది తో ...రోజులు,కొన్ని వారాలు,నెలలు ,సంవత్సరాలు.చివరికి ఎపుడో ఒకప్పుడు బంధాలను వీడవలసిందే./<br>:)<br>శాశ్వతం ఏదీ కాదు, శాశ్వతంగా మారిపొమ్మని అశించడంలేదుగా! కనీసం మనం బ్రతికివుండే వరకైనా మారాలనుకోవడం అత్యాశ కాదు. ప్రయత్నించండి, కృషి వుంటే మనుషులు మహానుభావులు, ఋషులు, ఇంకా ఏవేవో అవుతారని అన్నారు. మనిషి అనుకుంటే సాధించలేనిది (మరొకరిని కూడా) లేదండి, నిజం! :)Snkrnoreply@blogger.com