కళ్ళకు కనిపించేదంతా నిజం కాదు.గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతుందని గగ్గోలు పెడుతున్నారు,కొంతమంది.నిజంగాహింసపడుతున్నవారు,చట్టాల్ని ఉపయోగించుకోకపోవచ్చు. అసలు చట్టాల గురించి తెలియని పామరులు కోకొల్లలు. ఇవాళ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాల గురించి చదివాను. Kcr పాలన లో నగరంలో జరిగిన అభివృద్ధి చూసి,అమలు పరుస్తున్న పధకాలను చూసి ప్రజలు ,వాళ్ళను గెలిపించారట.నేను ఎక్కడ ఉన్నాను ?హైదరాబాద్ లో నేనా ?అని అనుమానం వచ్చింది. నా కళ్ళకు ఏమిటో ఏమీ కనిపించటం లేదు. జరిగిన అభివృద్ధి చూసి కళ్ళు బైర్లు కమ్మినట్టున్నాయి :)
కొన్ని ఏళ్ళ క్రితం సంగతి ...
పేపర్ లో ఒక న్యూస్ చూసి షాక్ ...
"అప్పు తీర్చలేదని , కత్తితో గాయపరచిన వ్యక్తి అరెస్ట్ . ఇది హెడ్డింగ్ . ఆ వ్యక్తి వివరాలు చూసి ,అదేంటీ - ఆ అంకుల్ అలాంటి వారు కాదే , పొరపాటున అలా ప్రింట్ అయ్యిందా ?అసలు ఏమయ్యిందో అని పలకరించటానికి వెళ్ళాము .
అసలు జరిగినది ... అప్పు తీర్చమని అడిగితే ,అప్పు తీసుకున్న వ్యక్తి - నేను ఇవ్వను .ఎమి చేసుకుంటావో చేసుకో పో అనటం తో , పోలిస్ కంప్లైంట్ ఇస్తాను అనటం తో ,
నువ్వేంటి కంప్లైంట్ ఇచ్చేది , నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని కూరగాయలు కోసే కత్తి తో కోసుకుని అలానే పోలిస్ స్టేషన్ కి వెళ్లి ,ఆ అంకుల్ మీద కంప్లైంట్ ఇచ్చాడంట . కానీ సాక్ష్యం ఎవరూ లేరు , గాయం కనిపిస్తుంది కాన ,ఆయన్ని అరెస్ట్ చేసారు .
నువ్వు అప్పు తీర్చొద్దు లే అని అతని తో రాజి పడి ,కంప్లైంట్ వాపస్ తీసుకోమని అతనికి , పోలిస్ ల కు డబ్బులు సమర్పించుకుని బయట పడ్డారు .
ఇప్పుడు ఈ సంఘటన లో తప్పు ఎవరిది , శిక్ష ఎవరికి పడాలి అన్నది అని ఆలోచించితే ,తలనొప్పి తప్పించి ఉపయోగం ఏమి ఉండదు :)
ఇంకొన్ని నిజ సంఘటనలు , ఇంకో పోస్ట్ లో ...