Showing posts with label వింతలు. Show all posts
Showing posts with label వింతలు. Show all posts

Saturday, 30 June 2012

మీకు తెలుసా?



 


 Glaucus atlanticus

 is a planktonic animal that belongs to the oceanic group known as Nudibranches. This amazing-looking creature is a sea slug that floats freely on open seas feeding on jellyfish






Friday, 30 September 2011

రెండు సింహాల తో బోను లో.....

ఉక్రేనియా కి చెందిన Aleksandr Pylyshenko (ఆర్టిస్ట్ )Vasilyevka, southeastern Ukraine  లో ఉన్న ఒక ప్రైవేట్  జూ లో ...ఒక అయిదు వారాలు  రెండు ఆఫ్రికన్ సింహాలు ఉన్న పంజరం లో గడపటానికి నిశ్చయించుకుని ,ఆగస్ట్ ౩ ,2011  నుంచి తన నిర్ణయాన్ని అమలు పరుస్తున్నాడు.దీని ద్వారా వచ్చిన డబ్బులను,సింహాల లివింగ్ కండిషన్స్ ను మెరుగు పరచటానికి ఉపయోగిస్తాడట.నిజం గ ఇది ఒక సాహస నిర్ణయం కదా!

ఎప్పుడు ఏ పక్కనుంచి తీవ్రవాదులు లేకపోతే మతోన్మాదులు వచ్చి దాడి చేస్తారో.....

ఆస్తి కోసం దాయాదులు చంపుతారో,కన్నపిల్లలే చంపుతారో....

స్నేహితులుగా నటిస్తూనే మన వెనక గోతులు తవ్వుతుంటారో ....

తెలియని పరిస్థితుల లో మనుషుల మధ్య ఉండటం కంటే సింహాల మధ్య ఉండటం అంత అపాయకరమేమి కాదేమో!

పక్కనే సింహం ఉన్నా... ఎంత కూల్ గా పెయింట్ చేసుకుంటున్నాడో చూడండి.




Thursday, 22 September 2011

గిన్నిస్ బుక్ రికార్డుల్లో కి ఎక్కిన బాలుడు

యు.పి. కి చెందిన అక్షత్ సక్సేన అనే బాలుడు ,కాళ్ళకు(ఒక్కో కాలికి పది వ్రేళ్ళు)చేతులకి(ఒక్కో చేతికి ఏడు ) కలిపి 34  వ్రేళ్ళు ఉన్న కారణం గా గిన్నిస్ బుక్ రికార్డుల్లో కి ఎక్కాడు.