ఊహలు - ఊసులు
Showing posts with label
ముగ్గులు
.
Show all posts
Showing posts with label
ముగ్గులు
.
Show all posts
Tuesday, 10 January 2012
ధనుర్మాసపు ముగ్గులు -5
ఇక చివరి గా వాకిళ్ళు తెరిచే ముగ్గు ,వాకిళ్ళు మూసే ముగ్గు.వాకిళ్ళు తెరిచే ముగ్గు నెల పట్టిన మొదటి రోజు వేస్తారు.వాకిళ్ళు మూసే ముగ్గు చివరి రోజు అనగా ముక్కనుమ రోజు వేస్తారు.నేను రెండు గీతల తో వేసాను .నాలుగు ,ఆరు గీతల తో కూడా వేసుకోవచ్చు.
వాకిళ్ళు తెరిచే ముగ్గు
వాకిళ్ళు మూసే ముగ్గు
Monday, 9 January 2012
ధనుర్మాసపు ముగ్గులు-4
'#' ల తో ముగ్గులు.
'+' ల తో వేసిన ముగ్గులన్నీ '#' ల తో వేయవచ్చు.నేను ఇక్కడ రెండు ముగ్గులు చూపిస్తున్నాను.మిగతావి మీరు ట్రై చేయండి.
*ల తో
ధనుర్మాసపు ముగ్గులు- 3
II
ల తో రధం ముగ్గు.ఈ ముగ్గు ను కనుమ రోజు,రధసప్తమి రోజు వేస్తారు.IIII గీతలతో కూడా వేసుకోవచ్చు.ఈ ముగ్గు ను ఉత్తరం వైపు నుంచి మొదలు పెట్టి వేయాలి .
Sunday, 8 January 2012
ధనుర్మాసపు ముగ్గులు-2
'+' ల తో మరి కొన్ని ముగ్గులు.
ధనుర్మాసపు ముగ్గులు-1
'+' ల తో ముగ్గులు
పక్కన చూపెట్టినట్లు '+' లు గీసుకుని,ముగ్గులో చూపిన విధం గా కలపాలి.మీ ఓపిక ను బట్టి ఎంత పెద్ద గా అయినా వేసుకోవచ్చు.
'II' తో
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)