Wednesday, 23 May 2018
Tuesday, 8 May 2018
పైనాపిల్ లిల్లీ
,
ఈ ఫోటో లో ఉన్నవి చూడటానికి పైనాపిల్ లాగా ఉన్నా అవి పైనాపిల్ కాదు. ఇవి అచ్చు పైనాపిల్ లా ఉన్న పూలు.ఈ పూలను చూడగానే పైనాపిల్ లా ఉన్నాయి కానీ ఇంత చిన్నగా,కొమ్మ అంత బారుగా ఉండి ఇలా ఉండవే అనుకున్నాను.అక్కడ ఉన్న తోటమాలిని అడిగితే,పైనాపిల్ కాదు ఆర్నమెంటల్ ప్లాంట్ అని చెప్పాడు. ఈ మొక్క గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటేఇక్కడ చూడొచ్చు .
Subscribe to:
Posts (Atom)