ఇన్ని వేల కులాలు ఎలా ఉనికి లోకి వచ్చాయో తెలియదు కానీ,ఓ మూడు కొత్త గోత్రాలు ఉనికి లోకి ఎలా వచ్చాయో చెపుతాను.ఇది నా చిన్నప్పుడెప్పుడో మా అమ్మమ్మ చెప్పింది.మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు గల వాళ్ళు ఆ ఊరిలో ఎక్కువ ఉండేవారంట.(95 %) ఒకరి ఇంట్లో పెళ్ళో,నామకరణమో... ఏదైనా శుభకార్యం జరిగే టైం కి ,ఎవరో ఒకరి ఇంటి నుంచి చావు కబురు చల్లగా వచ్చేదంట.సగోత్రీకులకు సూతకం కదా!దానితో ఆ శుభకార్యం ఆగిపోయేదంట. ఇలా చాలా సార్లు జరగటం తో ఏమి చేయాలా అని ఆలోచించి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారంట.అదేమిటంటే....నాలుగు గుంపులు గా విడిపోయి,ప్రస్తుతం ఉన్న గోత్రాన్ని,ఒక గుంపు ఉంచుకుంటే ,మిగతా మూడు గుంపు లు మూడు కొత్త గోత్రాల్ని పెట్టుకోవటం.అలా ఒకే ఇంటి పేరు ఉన్నప్పటికీ గోత్రాలు మాత్రం ఒకటి కి నాలుగు అయ్యాయి.
1 comment:
Anu,
This comment of mine is on Jokes you mentioned, let me say about Gotram phobia, as you said this gotra culture came in to existence as we brought in to force for "our" comfort,now it has reached a stage,where by "Honour killing came in to our life,what it means,if my daughter fell in love with a guy of my own gotra,then as a father to keep up my gotra status I eliminate my daughter and the guy as well,anu this where this Gotra fever reached,as you said manythings in your privious blogs about humanbeings,to say we are much more behind animals in few aspects.FM
Post a Comment