ఊహలు - ఊసులు
Thursday, 10 March 2011
తెలియకుంది
మది నిండా వెల్లువ లా ఆలోచనలు
లక్ష్యం లేని పయనం లో ఎన్నో దారులు
ఆలోచనల సుడిగుండం నుంచి బయట పడటానికి దారి తెలియకుంది
ఏ దారి ఏ గమ్యానికి చేరుస్తుందో తెలియకుంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment