బ్రెజీలియన్ పరిశోధకులు - 'గుస్తావో కాస్ట్రో '... భార లోహాలతో కలుషితమైన నీటిని శుద్ధి చేయటానికి అరటి తొక్కలు ఉపయోగ పడతాయని కనుగొన్నారు. గుస్తావో కాస్ట్రో -తన పరిశోధనలో... అరటి తొక్కలు లో నైట్రోజెన్,సల్ఫర్,కార్బోక్సిలిక్ యాసిడ్ లు ఉన్నాయని కనుగొన్నారు.కార్బోక్సిలిక్ యాసిడ్ లు పాజిటివ్ గా చార్జ్ అయిన లోహాలను నిర్భందిస్తాయి కనుక అరటి తొక్కలను భార లోహాలతో కలుషితమైన నీటిని శుద్ధి చేయటానికి ఉపయోగించవచ్చని అనుకున్నారు.
అరటి తొక్కలను ముక్కలు చేసి,ఎండపెట్టి రాగి,సీసం తో కలుషితమైన బ్రెజిల్లోని Paraná నదిలో కలిపారు.సిలికా,కార్బన్ లాంటి filtering materials కంటే కూడా బాగా పనిచేశాయి.అంతే కాకుండా వాటికంటే చీప్.
అరటి తొక్కలు భార లోహాలతో కలుషితమైన నీటిని శుద్ధి చేయటానికి మాత్రమే, నీటి లోని బాక్టీరియా ని నాశనం చేయలేవు.
The findings were published earlier this year in the journal Industrial & Engineering Chemistry Research, a publication of the American Chemical Society.
No comments:
Post a Comment