Wednesday, 11 July 2012

మంచిగా ఉన్నా చెడే ఎందుకు జరుగుతుంది?

మనలో చాలా మందికి చాలా సార్లు అనిపించి ఉంటుంది కదా!నేను ఎంత మంచి గా ఉన్నా నాకు ఎందుకు అంతా చెడే జరుగుతుంది అని.చాలాసార్లు మనం మంచి ఉద్దేశం తోనే మాట్లాడినా ,ఎదుటివారు వాళ్ళ సొంత అజంప్ష్ణ్స్ తో మనం మాట్లాడిన వాటికి పెడర్ధాలు తీస్తూ ఉంటారు.నేను ఆ ఉద్దేశ్యం తో అనలేదు అన్నా వినిపించుకోరు.అలా కారణం లేకుండానే కొంతమంది మిత్రులు శత్రువులు అవుతుంటారు.పగపట్టి మనపట్ల ఎంతో   దారుణం గా ప్రవర్తిస్తూ ఉంటారు.వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలియక మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు.

 Why do bad things happen to good people?  అన్న ప్రశ్న కి పూజ్య గురువు శ్రీ రవి శంకర్ గారు ఇచ్చిన సమాధానం.

Sri Sri Ravi Shankar: Bad things happen because of two reasons. One is past deeds, and second is current foolishness.
If you are being good and foolish, then bad things can happen to you. Good people could also have done some bad things in the past – this is the first reason.
Second reason – Good people would have lacked the skill and intelligence to not get into bad things or let bad things affect them.
One is called Karma and the other is called lack of skill.
 So, when bad things happen to good people, don’t say, ’Oh you poor thing! This should not have happened to you.’ And don’t even say, ’You deserved it; that is why it happened to you!’ Or, ’You lack skill. You have been so foolish.’ No!
Don’t tell them any of that. Just be with them with a smile, and support them. See how you can help them come out of their current situation without giving them an analytical commentary about their situation. 


3 comments:

మీ కోసం said...

సుమతీ శతకం లో చెప్పినట్టు, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతీ. ప్రస్తుత సమాజంలో బ్రతకాలంటే మాటకారులు కావాలండీ.

Unknown said...

Smile can change lot of things :)

Anuradha said...

:-)