నాగరికత పెరిగే కొద్దీ మనుషులు అనాగరికంగా తయారు అవుతున్నారు.
ఈ మధ్య ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మరీ ఎక్కువ అయిపోయాయి. పేపర్,టి.విల్లో అవే మెయిన్ న్యూస్. దానికి కారణాలు ,ఎవరికి తోచినవి వారు చెపుతున్నారు అనుకోండి. మరి పరిష్కారం ఏమిటి ?కెన్యా లో లా మహిళా గ్రామం నిర్మించు కోవటమేనా ?

25 అక్టోబర్ 2009 ఈనాడు ఆదివారం నుంచి సేకరణ .