Saturday, 6 April 2013

మనకు కూడా ఇలాంటి గ్రామాలు కావాలేమో !

నాగరికత పెరిగే కొద్దీ మనుషులు అనాగరికంగా తయారు అవుతున్నారు. 
ఈ మధ్య ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మరీ ఎక్కువ అయిపోయాయి. పేపర్,టి.విల్లో అవే మెయిన్ న్యూస్.  దానికి కారణాలు ,ఎవరికి తోచినవి వారు చెపుతున్నారు అనుకోండి.  మరి పరిష్కారం ఏమిటి ?కెన్యా లో లా మహిళా గ్రామం నిర్మించు కోవటమేనా ?


 
 

 
 
25 అక్టోబర్ 2009 ఈనాడు ఆదివారం నుంచి సేకరణ . 


    

6 comments:

ఫోటాన్ said...

Nice Post Anu garu!

మాలా కుమార్ said...

వారి తెగింపు అందరి కీ వస్తే బాగానే వుంటుంది . ప్రమీలారాజ్యం వస్తేనైనా ఈ అత్యాచారాలు తగ్గుతాయేమో .

జయ said...

చాలా మంచి న్యూస్. నాకు తెలీదు. ఇదే అసలైన పరిష్కారం. అంతకు మించి దారిలేదు.

Anuradha said...

అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు హర్ష !

Anuradha said...

పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత మాలా గారు .ఆలస్యం గా నైనా అలాంటి తెగింపు వస్తుందని ఆశిద్దాము.

Anuradha said...

మీ అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు జయ గారు.పాలకులు ఎలాగు సరైనా చట్టాలు చెయ్యలేరు,సమస్యను పరిష్కరించలేరు కావున ఇదే సరైన పరిష్కారం