ఊహలు - ఊసులు
Sunday, 5 May 2013
ఎలా ?
కాలం - గాయాన్ని మాన్పుతుంది నిజమే ,
గాయం తాలూకు మచ్చని కాదు
ఆ మచ్చ గాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది
గతం నీడలా
వెన్నంటి ఉంటే గతాన్ని
మర్చిపోవడం ఎలా?
మరపు అన్నది తెలియకపోతే
మర్చిపోవడం ఎలా ?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment