రైల్వే స్టేషన్ వచ్చింది,దిగండి అన్నది విని క్షణం నోట మాట రాలేదు.చాలా సేపటివరకు నమ్మకం కలగలేదు.ప్రవేశ ద్వారానికి ఎదురుగా రోడ్డు కవతల రాణా ప్రతాప్ విగ్రహం.ప్రవేశ ద్వారానికి రెండు పక్కల గోడల పైన,టెర్రకోట బొమ్మలు.స్టేషన్ లోపల గోడల పైన,పై కప్పు మీద పెయింటింగ్ లు --- చాలా అందం గా ఉంది . కొన్ని ఫోటో లు మీ కోసం :)
స్టేషన్ లోపల ...
2 comments:
చాల బాగున్నాయ్ అండి... !!!!
తెలుగు వారి కోసం నూతనం గా యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది
చూసి ఆశీర్వదించండి
https://www.youtube.com/garamchai
Thank you !
Post a Comment