Monday, 19 June 2017

ముక్తేశ్వర్ ధామ్

ద్వాపర యుగం లో,పాండవుల వనవాసపు 12 వ సంవత్సరం లో తలదాచుకున్న గుహలు - ఈ ముక్తేశ్వర్ ధామ్.ఇక్కడ పాండవులు సుమారు ఒక ఆరు మాసాలు ఉన్నారని నమ్మకం . దీని గురించి ప్రస్తావన స్కంధ పురాణంలో ఉందంట.పెద్ద కొండ, పక్కనే రావి నది ప్రవహిస్తూ చూడటానికి ఎంతో ఆహ్లాదం గా ఉంది.పాండవులు నివాసం ఉండటానికి ఈ కొండలో 5 గుహలు తొలిచారంట.ప్రస్తుతం మూడు గుహలు మాత్రమే చూడటానికి వీలుగా ఉన్నాయి.

          
గుహల వద్దకు వెళ్ళటానికి మెట్ల దారి 


రావి నది 




గుహ అంతర్భాగం 

మూడవ గుహ లోని పైకప్పు ,ఇక్కడ పాండవులు మెడిటేషన్ చేసే వారు అని అక్కడ పూజారి చెప్పారు 




మెట్ల పక్కనే ఉన్న కొండ , నాకు శివుని రూపం కనిపించింది. మీకూ కనిపిస్తుందేమో చూడండి :)


మూడవ గుహ కి దారి 



4 comments:

Arbinda said...

Awesome capture. It reveals the level of art n culture of ancient India. Thanks for sharing :)

Anuradha said...

@ Arbinda Thank you :) Yes, it reveals the level of art n culture of ancient India. Now there are stairs,but at that time don't know how they use to go into the caves.Really it is a wonder :)

Unknown said...

అనురాధ గారు మీరు పోస్ట్ చేసిన విజువల్స్ చూస్తుంటేనే ఒక్కసారైనా ముక్తేశ్వర్ ధామ్ వెళ్లి వస్తే బాగుండు అనిపిస్తుందండి.ఆ భగవంతుడు నా కోరికను మన్నించి నాకు ముక్తేశ్వర్ ధామ్ దర్శన భాగ్యం కలిగేలా చేయాలని,అలాగే మీరు ఎలాంటి మీకు తెలిసిన మరిన్ని మంచి మంచి ప్రదేశాల గురించి చెప్పాలని ఆశిస్తూ

అలాగే నా గురించి,

నా పేరు ch .అజయ్ కుమార్,మాది కృష్ణ జిల్లా విజయవాడ, నాకొక ఇంటర్నెట్&వెబ్ టెక్నాలజీస్ బ్లాగ్ ఉంది. దాని పేరు AP WEB ACADEMY .ఈ బ్లాగ్ లో నేను ముఖ్యంగా వెబ్ సైట్స్,బ్లాగ్స్ బిల్డ్ చేయటం, వాటిని మైంటైన్ చేయటం మరియు ప్రోగ్రామింగ్ లాంగ్వాజెస్ ఐన HTML CSS జావాస్క్రిప్ట్,మై SQL ,PHP మొదలైన వాటి గురించి ,మరియు హాకింగ్ గురించి,కంప్యూటర్ మొబైల్ టిప్స్ గురించి ఆర్టికల్స్ ప్రెజెంట్ చేస్తాను.దయ చేసి నా బ్లాగ్ ని విసిట్ చేసి మీ విలువైన సలహాలు తెలియ చేయగలరు.

నా వెబ్సైటు అడ్రస్:- HTTPS://apwebacademy.com

థాంక్ యు సో మచ్

Anuradha said...

కమెంట్ చేసినందుకు ధన్యవాదాలు అజయ్ గారు .ఆ భగవంతుడు మీ కోరికను మన్నించి ముక్తేశ్వర్ ధామ్ దర్శన భాగ్యం కలిగేలా చేయాలని కోరుకుంటున్నాను.ముక్తేశ్వర్ ధామ్ ని చిన్న హరిద్వార్ అని అంటారు.మీకు ఇంకా వివరాలు కావాలంటే వారి అఫీషియల్ వెబ్ అడ్రస్ ...

http://www.mukteshwarmahadev.com