పూనే వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఈ మ్యూజియం ఒకటి.దినకర్ కేల్కర్ అనే అతను ,తన కుమారుని జ్ఞాపకార్ధం కొన్ని వేల వస్తువులు సేకరించి ఈ మ్యూజియం ను ఏర్పరిచారు.మేము వెళ్ళినప్పుడు సందర్శకులు చాలా తక్కువమంది ఉన్నారు. ఒకరిద్దరు , ప్రవేశ రుసుము 100 రూపాయలు అనేటప్పటికి తిరిగి వెళ్లిపోయారు. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం చూడటానికి సుమారు 3 గంటలు పడుతుంది.17,18 శతాబ్దం నాటి దర్వాజాలు,కిటికీలు,వంట సామగ్రి,దువ్వెనలు, దీపాలు,సంగీత పరికరాలు,ఆయుధాలు, ... ఇలా చెప్పుకుంటూ పోతే ,చాంతాడంత లిస్ట్ అవుతుంది.మస్తానీ మహల్ నమూనా కూడా ఉంది. అన్నిటినీ ఫోటోలు తీయటం అసాధ్యం కాబట్టి ,ఏవో కొన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను
ENTRANCE
గడియ
Lamp stand
Hanging Lamps (Nepal)
Chapati impressions (Gujarat)
Mastani mahal
2 comments:
Thanks for sharing everything in detail n with name-tags:) I know museum provides true pic with objects preserved there .
I hope there are many more to be posted:)
Welcome :) No , I don't have any pics regarding museum .
Post a Comment