ప్రాచీన భారత దేశం లో పేరు పొందిన శిల్ప కళ ల లో గాంధార కళ ఒకటి. గ్రీకు, రోమన్ శిల్ప కళల ప్రభావం దీని మీద ఉంది. 1వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు ఈ కళ ప్రాచుర్యం లో ఉంది. మహాయాన బుద్ధిజం నేపథ్యం వల్ల గాంధార కళ ఆధారం గా రూపొందిన శిల్పాలు బుద్దుడివి , ఇతర బోధిసత్వుల వే ఎక్కువ ఉన్నాయి.
చండీగఢ్ ప్రభుత్వ మ్యూజియం & ఆర్ట్ గ్యాలెరీ లో ఈ శిల్పాలు చూడొచ్చు. చండీఘర్ వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఈ మ్యూజియం ఒకటి. శిల్పాలు, పెయింటింగ్స్ , వివిధ రాజుల కాలం లో నాణేలు ... మినిమం 3 గంటలు పడుతుంది, చూడటానికి.
మీకోసం కొన్ని పిక్చర్స్ .
మైత్రేయ |
కార్తికేయ |
Worship of Ushnisha by Nagas (10th Century ) |
విష్ణు & లక్ష్మి |
గంగ |
నిజాం కాలం నాటి నాణెం |
1 comment:
good blog for top telugu updates, keep posting..
Latest News Updates
Post a Comment