ఇక చివరి గా వాకిళ్ళు తెరిచే ముగ్గు ,వాకిళ్ళు మూసే ముగ్గు.వాకిళ్ళు తెరిచే ముగ్గు నెల పట్టిన మొదటి రోజు వేస్తారు.వాకిళ్ళు మూసే ముగ్గు చివరి రోజు అనగా ముక్కనుమ రోజు వేస్తారు.నేను రెండు గీతల తో వేసాను .నాలుగు ,ఆరు గీతల తో కూడా వేసుకోవచ్చు.
|
వాకిళ్ళు తెరిచే ముగ్గు |
|
వాకిళ్ళు మూసే ముగ్గు |
No comments:
Post a Comment