ఊహలు - ఊసులు
Tuesday, 28 February 2012
జ్ఞాపకాలు
కొన్ని ముల్లులా గుచ్చుకుని బాధపెట్టి కన్నీరు కార్పిస్తే,
మరికొన్ని - మది ఆనందంతో ఉప్పొంగి నాట్య మాడేలా చేస్తాయి.
అవే తీపి,చేదు కలగలిసిన జ్ఞాపకాలు
ఎప్పటికీ చెరిగిపోవు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment