Sunday 16 September 2012

నా స్టాంప్ కలెక్షన్-21





5 comments:

Anonymous said...

పోస్టల్ కుంభకోణం లో మీ పాత్ర ఉందా అండీ :P
హమ్మో హమ్మో ఎన్ని స్టాంప్స్, గ్రేట్ కల్లెక్షన్ అండీ, కీప్ ఇట్ అప్ :)

Anuradha said...

పోస్టల్ కుంభకోణం అంటే ఏమిటండి రాజా గారు?నాకు తమిళ్నాడు లో తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణం మాత్రమే తెలుసండి :P

Anuradha said...

Thank you andi

Anonymous said...

స్టాంపుల కుంభకోణం అని రాయబోయి పోస్టల్ కుంభకోణం అని రాసాను, క్షమించండి.
అంటే అప్పట్లో స్టాంపుల కొరత వచ్చి ఏదో గోల జరిగింది కదండీ. ఇన్ని స్టాంపులు మీ దగ్గరే వున్నాయి, అంటే ఆ కొరత మీరే సృష్టించారా అని కవి హృదయం అండి.

Anuradha said...

మీ కవి హృదయం అర్ధమయ్యిందండి రాజా గారు :) స్టాంపుల కొరత ... అవి రెవెన్యూ స్టాంప్స్ అండి.