ఊహలు అందంగా ఉంటాయి,ఆహ్లాదాన్ని ఇస్తాయి.
ఊహలు కి ఎల్లలు లేవు
టైం మెషీన్ సహాయం లేకుండానే భవిష్యత్తు లోకి వెళ్ళొచ్చు.
వాస్తవం లో సాధించలేని వాటిని ఎన్నిటినో ఊహల్లో సాధించొచ్చు
ఊహలు నిస్తేజ జీవితం లో ఉత్తేజాన్నిస్తాయి
ఇది చదివినాక రాసిన వారిని మర్డర్ చేయాలనిపించినా ఊహల్లో సాధ్యమే!
1 comment:
miru cheppindi nijam
Post a Comment