Tuesday, 30 October 2012

మనమింతే!


ఏమిటో ఈ వింత ?
పిచ్చి అనే ముద్ర వేసి 
కుక్కలను చంపుతాము.
అదే పిచ్చి అనే ముద్రతో నేరస్తులను
 శిక్ష పడకుండా కాపాడుతాము 
వింత కాదు,మనమింతే! 2 comments:

Anu said...

Good one nice post

Anuradha said...

Thank you Anu garu