Thursday, 29 May 2014

నివేదన


గీతాంజలి కావ్య మాల లోని "Where the mind is without fear " అన్న గేయానికి పలువురు తెలుగు కవులు చేసిన తెలుగు అనువాదాల సుమ గుచ్చం ఈ నివేదన . గీతాంజలి కి నోబెల్ బహుమతి వచ్చి తెలుగు లోకి అనువాదమై శత  వసంతాలు పూర్తి  అయిన సందర్భం గా ' సంస్కృతి ' సమర్పిస్తున్న పుస్తక రూప నివాళి .





అందులో నేను అనువదించిన కవిత కూడా ఉంది :)






4 comments:

నవజీవన్ said...

చాలా బాగుంది అనురాధ గారు...గీతాంజలి కావ్యంలోని మీ కవితామృతం...

Anuradha said...

ధన్యవాదాలు నవజీవన్ గారు :)

Unknown said...

Nice and Congrats అనురాధ గారు :-)

Anuradha said...

Thank you Sekhar garu :)