Sunday, 2 July 2017

కాపీ

ఈగ ,లేదా ఇంకోటేదో సినిమా చూడగానే ఇది ఫలానా సినిమా కి కాపీ ,కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వలేదు ,కాపీ కాదు స్ఫూర్తి పొందారు,వగైరా ... ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాము  😊. అయితే మన తెలుగు సినిమాల నుంచి కూడా స్ఫూర్తి పొందేవారు లేదా కాపీ కొట్టేవారు ఉన్నారు. లేదా వారికే స్వయం గా అలాంటి కథ తట్టి ఉండొచ్చు.చెప్పలేం.ఇవాళ " The parent trap" అనే సినిమా చూసాను.ఏవో కొద్దీ మార్పులతో అచ్ఛం లేత మనసులు అనే సినిమా లానే ఉంది.కాకపొతే తెలుగు సినిమా నేను పుట్టకముందు వచ్చినది.ఇంగ్లిష్ సినిమా 1998లో తీసినది/విడుదల.రెండు సినిమాల లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

The parent trap



Letha Manasulu

2 comments:

Lalitha said...

There was a 1961 film " The Parent Trap" which inspired the 1966 "Letha Manasulu" :)

Anuradha said...

మూవీ చూసినప్పటి నుంచి , ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నాను.డౌట్ క్లియర్ చేసారు. థాంక్యూ లలిత గారు :)