యాత్ర అంతా సవ్యం గానే జరిగినా చిన్న అసంతృప్తి.ఎక్కువ సమయం కేటాయించాల్సిన ప్రదేశాలకు తక్కువ సమయం,తక్కువ సమయం కేటాయించాల్సిన ప్రదేశాలకు ఎక్కువ సమయం... బేలూర్,తిరుగు ప్రయాణం రోజు చూడాల్సిరావటం,చాలా తక్కువ సమయం ఇవ్వటం వల్ల-హడావిడిగా పరుగులుపెట్టి...సరిగా చూడలేకపోయాము.హొయసల రాజు విష్ణువర్ధనుడు కట్టించిన చెన్నకేశవ /విజయనారాయణ ఆలయం శిల్పకళ అద్భుతం.
ఈ రాజ గోపురం తర్వాతి కాలం లో విజయనగర రాజులు కట్టించారట
గరుడ ధ్వజ స్థంభం
4 comments:
Beautiful collections. Ancient creations resemble the high degree of art n culture. Thanks for sharing:)
Yes .The south Indian kings have built number of temples which are remarkable for great architecture & sculptures
Yes in ancient kingdom it was a trend to create something remarkable but nowadays neither kings nor any memorable creation.
Hmm, yes
Post a Comment