Monday 12 April 2010

గ్రుడ్లు తినండి



బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు తీసుకోవటం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా?
బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు తీసుకోవటం వలన  మద్యాహ్నం భోజనం తక్కువ తింటామట. (దరిదాపు 18% తక్కువ )ఊబకాయులు 65 %ఎక్కువ బరువు తగ్గుతారంట.(బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు తినని వారి తో పోలిస్తే)కొంతమంది శాస్త్రవేత్తలు గ్రుడ్డు తినటం వల్ల శుక్లాలు వచ్చే రిస్క్ తగ్గుతుంది అని చెప్పుతున్నారు.ఒక గ్రుడ్డు తెల్ల సోన లో  ౩౦౦ మిల్లి గ్రాముల కోలిన్ ఉంటుందంట.ఈ కోలిన్ వల్ల బ్రెయిన్,నర్వస్ సిస్టం,cardio వాస్కులర్ సిస్టం పని చేసే తీరు మెరుగుపడుతుందని చెపుతున్నారు.మరి ఇక నుంచి మీ బ్రేక్ఫాస్ట్ లో గ్రుడ్డు ను చేర్చండి.

No comments: