ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: నీ బర్త్ డేట్ ఏమిటి?
అభ్యర్ధి: అక్టోబర్ 13
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: ఏ సంవత్సరం?
అభ్యర్ధి: ప్రతి సంవత్సరం
విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి తన భార్య తో.....నేను విదేశీ వాడి లాగా కనిపిస్తున్నానా? అని అడిగాడు.
భార్య:లేదే ,ఎందుకలా అడిగారు?
భర్త:లండన్ లో అందరూ నన్ను విదేశీ వా అని అడిగారు మరి?
****************************
టీచర్ :గాంధి జయంతి గురించి వ్రాయండి అని స్టూడెంట్స్ కి చెప్పింది.
ఒక స్టూడెంట్ ఇలా వ్రాసాడు.
గాంధి చాలా గొప్పవాడు.కానీ జయంతి ఎవరో నాకు తెలియదు.
****************************
అభ్యర్ధి: అక్టోబర్ 13
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి: ఏ సంవత్సరం?
అభ్యర్ధి: ప్రతి సంవత్సరం
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీరు మూడో ఫ్లోర్లో ఉన్నారని ఊహించు కోండి . అప్పుడు అకస్మాత్తుగా ఆ ఫ్లోర్ కు నిప్పంటుకున్దనుకోండి.అక్కడనుంచి ఎలా తప్పించుకుంటారు?
అభ్యర్ధి:ఏముంది?సింపుల్ .ఊహించుకోవటం మానేస్తాను.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి:మీకు M .S .office తెలుసా?
అభ్యర్ధి:మీరు అడ్రస్ ఇస్తే తెలుసుకుంటాను సర్.
****************************విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి తన భార్య తో.....నేను విదేశీ వాడి లాగా కనిపిస్తున్నానా? అని అడిగాడు.
భార్య:లేదే ,ఎందుకలా అడిగారు?
భర్త:లండన్ లో అందరూ నన్ను విదేశీ వా అని అడిగారు మరి?
****************************
టీచర్ :గాంధి జయంతి గురించి వ్రాయండి అని స్టూడెంట్స్ కి చెప్పింది.
ఒక స్టూడెంట్ ఇలా వ్రాసాడు.
గాంధి చాలా గొప్పవాడు.కానీ జయంతి ఎవరో నాకు తెలియదు.
****************************
No comments:
Post a Comment