Sunday, 8 January 2012

ధనుర్మాసపు ముగ్గులు-1


'+' ల తో ముగ్గులు 

పక్కన చూపెట్టినట్లు '+' లు గీసుకుని,ముగ్గులో చూపిన విధం గా  కలపాలి.మీ ఓపిక ను బట్టి ఎంత పెద్ద గా అయినా వేసుకోవచ్చు.





'II' తో 



4 comments:

Lasya Ramakrishna said...

సంక్రాంతి శుభాకాంక్షలు అనురాధ గారు.

Anuradha said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు లాస్య గారు.

ranivani said...

మీ ముగ్గులు చూస్తే ఒక్కసారిగా చిన్నప్పటి సంక్రాంతి గుర్తు కొచ్చంది.ఇప్పుడు ఈ ముగ్గులు ఎవరూ వేయడంలేదు.నేను ఇప్పటికీ ఇవే ముగ్గులు వేస్తాను.బావున్నాయండీ.మీరు గోదావరి జిల్లా వారు కదండీ? నేను కరెక్టేనా?

Anuradha said...

థాంక్స్ అండి నాగరాణి గారు. కాదండి .మాది గుంటూరు జిల్లా, మా వైపు కూడా ఈ ముగ్గులే వేస్తారు :)