అసూయ ముందు పుట్టి ఆడవాళ్లు తరవాత పుట్టారు అని అంటూ ఉంటారు కదా!అలా ఎందుకంటారు అని ఆలోచించగా ,చించగా నాకు ఈ సమాధానం తట్టింది.
అసూయ.....మొదటి అక్షరం తెలుగు అక్షరమాల లోని మొదటి అక్షరం తో మొదలయ్యింది.
ఆడవాళ్లు.....మొదటి అక్షరం తెలుగు అక్షరమాల లోని రెండో అక్షరం తో మొదలయ్యింది.అందుకనే అలా అంటున్నారు అని నేను అనుకుంటున్నాను.మరి అది కరక్టే నంటారా?
1 comment:
sarada saradaa gaa raasaaranDI
Post a Comment