ఒకే టైం లో రెండు వేరు వేరు ప్లేసెస్ లో ఉండాలనుకున్నావు గా ... ఓయ్ సినిమాలో ఈ డైలాగ్ గుర్తుందా ?
గౌహాతి నుంచి షిల్లాంగ్ వెళ్ళేప్పుడు ,సిటీ దాటి వచ్చేసినాక కనీసం ఒక గంట పైనే ప్రయాణం రెండు స్టేట్స్ గుండా! డివైడర్ కి ఒక వైపు అస్సాం ,రెండో వైపు మేఘాలయ.ఆశ్చర్యం ,ఆనందం కలగలిసిన అనుభూతి . గౌహాతి లో అడుగడుగుకు గుడులయితే షిల్లాంగ్ లో అడుగడుగుకు చర్చ్ లు.షిల్లాంగ్ లోని ఉమియం లేక్ కి వెళ్ళాము.చూస్తూ ఉండగానే పొగమంచు,మబ్బులు కమ్మివేయటం వల్ల ఏమీ కనిపించలేదు.
షిల్లాంగ్ వ్యూ పాయింట్ నుంచి ...
నెక్స్ట్ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాము . ఇది మూడు అంచల లో ఉంది .
1st level |
2nd level |
3rd level |
జలపాతాలు చూడాలంటే వర్షాకాలం అనువైనది ,కాని ఏమి చేస్తాము ?
అనుకున్నామని జరగవు అన్నీ ,అనుకోలేదని ఆగవు కొన్ని :))
No comments:
Post a Comment