మీ పాదాలు చల్లగా అనిపిస్తున్నాయా?
రక్త ప్రసరణ సరిగా లేకపోవచ్చు (కారణం స్మోకింగ్ ,హై బ్లడ్ ప్రెజర్ ,గుండె జబ్బు)
హైపో తైరాయిడిజం లేదా అనీమియా వల్ల కావొచ్చు
బ్లడ్ షుగర్ కంట్రోల్ లో లేకపోవటం వల్ల నరాలు దెబ్బ తినటం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు
కారణం ఏమిటన్నది డాక్టర్ ని సంప్రదించి తెలుసుకోవాలి .
Raynaud’s disease
సడెన్ గా మీ కాలి వేళ్ళు తెల్లగా పాచినట్లు అయ్యి ,తర్వాత నీలం రంగు లోకి ,ఆ తర్వాత ఎరుపు రంగు లోకి మారి మళ్లీ మామూలు గా అవుతున్నాయా ?
The cause is a sudden narrowing of the arteries, called vasospasms. Stress or changes in temperature can trigger vasospasms, which usually don’t lead to other health concerns.
రుమటాయిడ్ ఆర్త్రైటిస్ ,థైరాయిడ్ కూడా కారణాలు కావొచ్చు
కాళ్ళు ఈడ్చినట్లు నడవటం ( Dragging Your Feet)
The cause may be the slow loss of normal sensation in your feet, brought on by peripheral nerve damage.

కారణం పాదాలు స్పర్శ కోల్పోవటం . ఈ స్పర్శ కోల్పోవటం అన్నది డయాబిటిస్ వల్ల ,ఇన్ఫెక్షన్ వల్ల లేదా విటమిన్ డెఫీషియన్సి వల్ల కావచ్చు.
No comments:
Post a Comment