Monday, 6 January 2014

సుక్రేశ్వర టెంపుల్

నవగ్రహ టెంపుల్ దగ్గర్నుంచి సుక్రేశ్వర టెంపుల్ కి వచ్చాము.ఈ గుడి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఇటాఖులి కొండ మీద ఉంది.ఈ గుడి ని అహోం రాజు ప్రమత్త సింఘా  1744 లో కట్టించాడు.అదే ప్రాంగణం లో జనార్ధన టెంపుల్ (విష్ణు) ఉంది.

సుక్రేశ్వర టెంపుల్

జనార్ధన టెంపుల్ 


ఆ తర్వాత బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న పీకాక్ ఐలాండ్ కి బోట్ లో వెళ్ళాము.ఇక్కడ బస్మాచల కొండ మీద (శివుడు తపస్సు చేస్తుండ గా,కామదేవుడు ఆ తపస్సు కు ఆటంకం కలిగించటం తో శివుడు కోపం తో కామదేవుడు ని కాల్చి భస్మం చేసాడంట. అందుకని కొండకు ఆ పేరు ) శివుని గుడి ఉంది.ఈ గుడి ని అహోం డైనాస్టీ కి చెందిన రాజు గధాధర్ సింఘా 1694 లో కట్టించాడు.

పీకాక్ ఐలాండ్       
     
ఐలాండ్ లో కొండ పైన గుడి కి వెళ్ళే దారి       

4 comments:

ఫోటాన్ said...

బాగుంది అనురాధ గారు,
థాంక్ యు, ఎప్పుడూ వినని ప్లేస్ పేర్లు పరిచయం చేస్తున్నారు :)

Anuradha said...

మీకు నచ్చినందుకు సంతోషం హర్ష :)
థాంక్యూ !

తృష్ణ said...

అనూగారూ, అద్భుతంగా ఉన్నాయండి ప్రయాణం వివరాలు... అనుకోకుండా ఎక్కడినుండో ఏవో చూస్తు.. ఇక్కడికి వచ్చాను..thanks for sharing!

Anuradha said...

థాంక్యూ తృష్ణ గారు :)